Current Affairs Telugu September 2023 For All Competitive Exams

81) World Spice Congress -2023 ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) తిరువనంతపురం
C) కొచ్చి
D) ముంబాయి

View Answer
D) ముంబాయి

82) “Conocarpus Tree” ని ఇటీవల ఏ రాష్ట్రం నిషేధించింది ?

A) కేరళ
B) తమిళనాడు
C) గుజరాత్
D) మధ్యప్రదేశ్

View Answer
C) గుజరాత్

83) GIFT సిటీలో క్యాంపస్ ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఆఫ్ వాలాంగాంగ్ UOM (University of Wollongong)ఏ దేశానికి చెందినది ?

A) సింగపూర్
B) జపాన్
C) హాంగ్ కాంగ్
D) ఆస్ట్రేలియా

View Answer
D) ఆస్ట్రేలియా

84) CCI (Competion Commission Act) ని ఎప్పుడు చేశారు ?

A) 2007
B) 2004
C) 2005
D) 2002

View Answer
D) 2002

85) ఆదిత్య – L1 మిషన్ డైరెక్టర్ ఎవరు ?

A) V. సోమనాథ్
B) టేస్సీ థామస్
C) నిగర్ షాజీ
D) K శివన్

View Answer
C) నిగర్ షాజీ

Spread the love

Leave a Comment

Solve : *
2 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!