86) మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే ప్రకారం ” ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ లీడర్ ” ఎవరు ?
A) జో బైడెన్
B) నరేంద్ర మోడీ
C) వ్లాది మిర్ జేలెన్ స్కి
D) మీర్ పుతిన్
87) World Talent Ranking -2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని IIMD విడుదల చేసింది
2.ఇందులో తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు- స్విజర్లాండ్, లక్సెంబర్గ్, ఐస్ ల్యాండ్, బెల్జియం నెదర్లాండ్స్. 3.ఇండియా 56వ స్థానంలో నిలిచింది
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All
88) “CII Global MedTech Summit” ఇటీవల ఎక్కడ జరిగింది ?
A) ముంబాయి
B) న్యూఢిల్లీ
C) హైదరాబాద్
D) చెన్నై
89) SVAMITVA పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని 2020లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది
2. గ్రామాలలో మెరుగైన సాంకేతిక తో కూడిన సర్వే, మ్యాపింగ్ కోసం దీనిని ఏర్పాటు చేశారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
90) ఆదిత్య -L1 మిషన్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని ఇటీవల శ్రీహరికోటనుండిPSLV-C57ద్వారా ప్రయోగించారు.
2.ఇది ఇండియా యొక్క తొలి స్పేస్ ఆధారిత సోలార్ మిషన్ 3.సూర్యుడిలోని లెంగ్రాసియాన్ పాయింట్ (L1)దగ్గర ఇది తన పరిశోధనలు చేస్తుంది
A) 1,2
B) 2,3
C) 1,3
D) All