91) ఈ క్రింది వానిలో ఆదిశంకరాచార్యులు రాసిన గ్రంథాలు ఏవి ?
1. బ్రహ్మసూత్ర భాష్యం
2. భజ గోవింద స్తోత్రం
3. గీతా గోవిందం
4. నిర్వాణ శతకం
A) 1,3,4
B) 2,4
C) 2,3
D) 1,2,4
92) International Democracy Day గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని ప్రతి సంవత్సరం Sep,15 న UNGA జరుపుతుంది
2.2023 థీమ్: Empowering the next Generation
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
93) Liptako (లిప్టకో)- Gourma అనే ప్రాంతం ఏ దేశాల మధ్య వివాదాస్పదం ?
A) మాలి – చాద్
B) మాలి – నైగర్ – బుర్కే నాఫోసో
C) ఇథియోపియా – ఎరిత్రియా
D) జింబాబ్వే – నమీబియా
94) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం/ UT లో చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి మెడికల్ ఎడ్యుకేషన్ లో 10% రిజర్వేషన్ కల్పించారు ?
A) ఢిల్లీ
B) మహారాష్ట్ర
C) UP
D) పుదుచ్చేరి
95) ఇటీవల BEL సంస్థ భారత Short Range Air defence System ” ని పటిష్ట పరిచేందుకు ఈ క్రింది ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
A) UK
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) ఇజ్రాయెల్