6) ఇటీవల ” SMAASH “అనే మైక్రో PC (ల్యాప్ టాప్) ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) Dell
B) Apple
C) IBM
D) ITI Ltd
7) ఇటీవల 4 వ ” Amazon Sambhav Summit – 2023″ సమావేశం ఎక్కడ జరిగింది?
A) ముంబాయి
B) హైదరాబాద్
C) న్యూఢిల్లీ
D) బెంగళూరు
8) ఆది శంకరాచార్య బోధించిన/ అనుసరించిన తత్వం/ విధానం ఏమిటి ?
A) విశిష్టాద్వైతం
B) ద్వైతం
C) ద్వైతాద్వైతం
D) అద్వైతం
9) SAR – Specific Absorption Rate దేనికి సంబంధించినది ?
A) రాడార్ స్పీడ్
B) శాటిలైట్ రేడియేషన్ తో పని చేసే టెక్నిక్
C) క్యాన్సర్ ట్రీట్మెంట్
D) మొబైల్ రేడియేషన్
10) Perseverance అనే రోవర్ ఏ సంస్థకి చెందినది ?
A) ISRO
B) ESA
C) SpaceX
D) NASA