Current Affairs Telugu September 2023 For All Competitive Exams

96) దేశంలో మొదటి 3 పాలిథిన్ గార్బెజ్ బ్యాంక్ లని (3బ్యాంకులని) ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ?.

A) ఉత్తరాఖండ్
B) మధ్యప్రదేశ్
C) ఒడిశా
D) కేరళ

View Answer
A) ఉత్తరాఖండ్

97) “గోబర్ధన్ (Gobardan)” స్కీం ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది ?

A) Ministry of new Renewable Energy
B) Jal Shakti
C) Power
D) Finance

View Answer
B) Jal Shakti

98) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల 20th ASEAN – India Summit మరియు 18th East Asia Summit
ఇండోనేషియాలో జకర్తాలో జరిగింది
2.20th ASEAN – India Summit theme: ASEAN matters: Epicentrum of Growth.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

99) ఇటీవల ఇండియన్ బ్యాంకు లిమిటెడ్ బ్యాంకింగ్ రంగ మౌళిక సదుపాయాల అభివృద్ధికి ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) Microsoft
B) IBM
C) TCS
D) Infosys

View Answer
B) IBM

100) Yashobhoomi (యశో భూమి) అనే కన్వెన్షన్ సెంటర్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) గాంధీనగర్
B) న్యూఢిల్లీ
C) ఇండోర్
D) వారణాశి

View Answer
B) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
19 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!