101) ఇటీవల ” IITF ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ – 2023 పోటీలు ఎక్కడ జరిగాయి ?
A) ప్యాంగ్ యాంగ్
B) జకార్తా
C) టోక్యో
D) సింగపూర్
102) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్ (ఆరోగ్య మైత్రి క్యూబ్)ని ఇండియా ప్రారంభించింది
2.”Project BHISHM”లో భాగంలో ఈ పోర్టబుల్ హాస్పిటల్ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు
A) 1 మాత్రమే
B) 1, 2
C) 2 మాత్రమే
D) ఏది కాదు
103) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల 26th National Conference On e – governance సమావేశం ఇండోర్ లో జరిగింది.
2.26వ NCeG థీమ్ : Viksit Bharath, Empowering Citizens
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
104) జ్యూరిచ్ డైమండ్ లీగ్ – 2023 పోటీల్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పథక విజేత ఎవరు ?
A) నీరజ్ చోప్రా
B) జాకుబ్ వాడ్లేజ్చ్
C) జూలియన్ వెబర్
D) వెటల్
105) “Jewar (జెవార్)” ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) ఉత్తర ప్రదేశ్
B) మధ్యప్రదేశ్
C) గుజరాత్
D) రాజస్థాన్