106) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల గాంధీ నగర్ లో 26వ వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
2. 26వ జోనల్ కౌన్సిల్ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా ” e – రిసోర్స్ ” అనే వెబ్ పోర్టల్ ని ప్రారంభించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
107) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించింది ?
A) CBSE
B) AICTE
C) ICSE
D) NCERT
108) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది మూర్మూ NeVA లో భాగంగా గుజరాత్ అసెంబ్లీలో డిజిటల్ హౌస్ నీ ప్రారంభించారు
2. దేశంలో NeVA లో భాగంగా తొలి పేపర్ లెస్ అసెంబ్లీగా నిలిచిన రాష్ట్రం నాగాలాండ్
A) 1 మాత్రమే
B) 1, 2
C) 2 మాత్రమే
D) ఏది కాదు
109) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లోకి పశ్చిమబెంగాల్ లోని శాంతినికేతన్ ని చేర్చారు
2. శాంతినికేతన్ ని 1901 ఠాగూర్ స్థాపించారు. 1921 లో ఇక్కడ యూనివర్సిటీ స్థాపించారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
110) జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
A) 2019
B) 2017
C) 2016
D) 2018