111) ఇటీవల జరిగిన ఇండియన్ గ్రాండ్ బ్రిక్స్ 2023లో ఎవరు విజేతగా నిలిచారు ?
A) హామీల్టన్
B) సెబాస్టియన్ వెట్టల్
C) మార్కో బెజెక్కి
D) వెర్ స్టాపెన్
112) ఇటీవల ఈ క్రింది ఏ కంపెనీ తో AI సూపర్ కంప్యూటర్ తయారు చేసేందుకు రిలయన్స్ , టాటా సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి ?
A) Qualcomm
B) NVIDIA
C) Intel
D) Fox Conn
113) “Dahi Handi” అనే ఫెస్టివల్ ని కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏ రాష్ట్రం నిర్వహించింది
A) UP
B) గుజరాత్
C) రాజస్థాన్
D) మహారాష్ట్ర
114) ఇటీవల “Global Fintech Fest – 2023” ఎక్కడ జరిగింది?
A) ముంబాయి
B) న్యూఢిల్లీ
C) జైపూర్
D) హైదరాబాద్
115) శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ ని ఏ సంస్థ ఇచ్చింది ?
A) NITI Ayog
B) CSIR
C) AIIMS
D) IISC – బెంగళూరు