Current Affairs Telugu September 2023 For All Competitive Exams

116) WHO ప్రకారం 2011- 2021 వరకు భారతదేశం యొక్క అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ సెక్టార్ యొక్క CAGR వృద్ధిరేటు ?

A) 15.29%
B) 12.68%
C) 16.21%
D) 13.37%

View Answer
D) 13.37%

117) ఇటీవల ఏ రాష్ట్రంలో సారాగర్హి స్మారక స్థూపం కి శంకుస్థాపన చేశారు ?

A) పంజాబ్
B) హర్యానా
C) UP
D) రాజస్థాన్

View Answer
A) పంజాబ్

118) ఇటీవల J & K లోని ఉదంపూర్ రైల్వే స్టేషన్ పేరుని ఏ పేరుతో మార్చారు ?

A) దీన్ దయాల్ ఉపాధ్యాయ
B) శ్యాం ప్రసాద్ ముఖర్జీ
C) ఆది శంకరాచార్య
D) కెప్టెన్ తుషార్ మహాజన్

View Answer
D) కెప్టెన్ తుషార్ మహాజన్

119) ఇటీవల ” Mission Intenfied Indra Dhanush 5.0 ” ప్రోగ్రాం ని ప్రారంభించారు. కాగా దీనిలో ఎన్ని వ్యాక్సిన్స్ ఇస్తారు ?

A) 7
B) 10
C) 5
D) 12

View Answer
D) 12

120) “LAccMI” అనే స్కీం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) గుజరాత్
B) జార్ఖండ్
C) MP
D) ఒడిషా

View Answer
D) ఒడిషా

Spread the love

Leave a Comment

Solve : *
9 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!