121) “ఏషియన్ గేమ్స్ – 2023 ” ఎక్కడ జరగనుంది?
A) Hangzhou
B) Shanghai
C) Singapore
D) Beijing
122) గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని ఇటీవల G – 20 సమ్మిట్ లో భారత్ ప్రారంభించింది
2. ఇందులో వ్యవస్థాపక సభ్య దేశాలు -భారత్ , USA, బ్రెజిల్
A) 1, 2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు
123) ఇటీవల 16వ ICCC (International Congress on the Chemistry of Cement) సమావేశం ఎక్కడ జరిగింది ?
A) బ్యాంకాక్
B) లండన్
C) న్యూయార్క్
D) పారిస్
124) Band – e – Amir నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది ?
A) ఆఫ్ఘనిస్థాన్
B) ఇరాక్
C) ఇరాన్
D) సౌదీ అరేబియా
125) ఇటీవల చట్టసభల్లో మహిళలకి 33% (or) 1/3 రిజర్వేషన్ ని ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ప్రవేశపెట్టారు ?
A) 125
B) 127
C) 126
D) 128