126) ఇటీవల ” Jaadu Daan” అనే ప్రోగ్రాం తో ఏ రాష్ట్రం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది ?
A) UP
B) MP
C) ఒడిషా
D) కేరళ
127) ఓజోన్ పొరని రక్షించేందుకు, ఏ ప్రోటోకాల్ తెలుపుతుంది ?
A) నాగోయా
B) కార్టాజీనా
C) పారిస్
D) మాంట్రియాల్
128) ఇటీవల జరిగిన ” ఇండోనేషియా మాస్టర్స్ – 2023″ బ్యాడ్మింటన్ పోటీల్లో మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు ?
A) విక్టర్ ఆక్సెల్ సన్
B) కిరణ్ జార్జ్
C) HS ప్రణయ్
D) లక్ష్యసేన్
129) ఇటీవల D9 (D – NINE) అనే కొత్త స్పోర్ట్స్ బ్రాండ్ ని ఎవరు ప్రారంభించారు ?
A) MS ధోని
B) దీపక్ చాహార్
C) సచిన్
D) విరాట్ కోహ్లీ
130) Longpi (లోంగ్పి) అనే కుండల తయారీ పద్ధతి ఏ రాష్ట్రం కి చెందినది ?
A) సిక్కిం
B) మణిపూర్
C) త్రిపుర
D) మేఘాలయ