131) ఇటీవల ప్రారంభించబడిన UPAg అనే యూనిఫైడ్ పోర్టల్ ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) Commerce & Industry
B) Finance
C) Home
D) Agriculture
132) ఇటీవల భారత్ కి చెందిన నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ( NJA) ఈ క్రింది ఏ దేశ జ్యుడీషియల్ కాలేజ్ తో MOU కుదుర్చుకుంది ?
A) శ్రీలంక
B) బంగ్లాదేశ్
C) టాంజానియా
D) సింగపూర్
133) Scrub Typhus (టైపూస్) వ్యాధి దేనివల్ల వస్తుంది?
A) వైరస్
B) బ్యాక్టీరియా
C) ప్రోటోజోవా
D) A & C
134) “Hindi Diwas” ని ఏ రోజున జరుపుతారు?
A) Sep, 14
B) Sep, 15
C) Sep, 13
D) Sep, 16
135) “Sikhs and Modi (A Journey of 9 years) ” పుస్తక రచయిత ఎవరు?
A) నరేంద్ర మోడీ
B) స్మృతి ఇరానీ
C) రమేష్ పొఖ్రియల్
D) ప్రభ్ లీన్ సింగ్