136) PM – విశ్వకర్మ పథకం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని విశ్వకర్మ జయంతి సందర్భంగా Sep 17, 2023 నరేంద్ర మోడీ ప్రారంభించారు
2.ఈ పథకం కింద చేతివృత్తుల కళాకారులకి 2 లక్షల వరకు 5% వడ్డీ రేటు తో రుణ సదుపాయం కల్పిస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
137) “రాజభాష గౌరవ్ పురస్కార్ స్కీం ” ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) Education
B) Tourism
C) Cultural
D) Home Affairs
138) దక్షిణ భారత చిరపుంజుగా పిలవబడే ” అగుంబే (Agumbe)” ఏ రాష్ట్రంలో ఉంది ?
A) కేరళ
B) తమిళనాడు
C) ఆంధ్ర ప్రదేశ్
D) కర్ణాటక
139) రాజభాష కృతి పురస్కార్ (2022- 23)లని ఏ మంత్రిత్వ శాఖ ప్రధానం చేస్తుంది ?
A) Culture
B) Education
C) Home
D) Defence
140) “Western Lane” పుస్తక రచయిత ఎవరు ?
A) గీతాశ్రీ
B) చేతన మరూ
C) అరుంధతి రాయ్
D) సుధా మూర్తి