Current Affairs Telugu September 2023 For All Competitive Exams

141) ఇటీవల ” Peoples G – 20″ అనే పుస్తకం ని ఎవరు ఆవిష్కరించారు/ విడుదల చేశారు ?

A) ద్రౌపది ముర్ము
B) అమిత్ షా
C) అపూర్వ చంద్ర
D) జగదీప్ దన్ ఖడ్

View Answer
C) అపూర్వ చంద్ర

142) బినా (Bina) రిఫైనరీ ఏ రాష్ట్రంలో ఉంది?

A) మధ్యప్రదేశ్
B) గుజరాత్
C) ఒడిషా
D) మహారాష్ట్ర

View Answer
A) మధ్యప్రదేశ్

143) “Aadhar linked Birth Registration” ప్రారంభించిన మొదటి ఈశాన్య ప్రాంత రాష్ట్రం ఏది ?

A) నాగాలాండ్
B) అస్సాం
C) సిక్కిం
D) త్రిపుర

View Answer
A) నాగాలాండ్

144) “సవేరా” (Savera) అనే పథకాన్ని ఏ నగర పోలీస్ ప్రారంభించారు ?

A) ఇండోర్
B) బెంగళూరు
C) హైదరాబాద్
D) ప్రయాగ్ రాజ్

View Answer
D) ప్రయాగ్ రాజ్

145) ఇటీవల ABC (ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్) చైర్మన్ గా ఎవరు నియమాక అయ్యారు ?

A) శ్రీనివాసన్ K.స్వామి
B) G.C. మూర్ము
C) వినోద్ రాయ్
D) రాజీవ్ మెహృషి

View Answer
A) శ్రీనివాసన్ K.స్వామి

Spread the love

Leave a Comment

Solve : *
29 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!