146) ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం యువ వోటర్లలో ప్రజాస్వామ్యం ఓటింగ్ పట్ల అవగాహన కల్పించడానికి క్రింది ఏ కామిక్స్ ఉపయోగించనున్నారు ?
A) RK నారాయణ్ కామిక్స్
B) చాచా చౌదరి కామిక్స్
C) మార్విక్ కామిక్స్
D) గుల్జార్ కామిక్స్
147) “VIDA Vi” అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏ కంపెనీ విడుదల చేసింది ?
A) Ather
B) Hero MotoCrop
C) Bajaj
D) TATA
148) M-ANITRA యాప్ ని ఏ ప్రారంభించింది ?
A) NITI Ayog
B) ICAR
C) ISRO
D) ICMR
149) ఇటీవల రైల్వే బోర్డ్ యొక్క మొదటి మహిళా చైర్ పర్సన్ గా ఎవరు నియమాకం అయ్యారు?
A) కళై సెల్వి
B) అరుణ పండిట్
C) నీతా శ్రీ
D) జయవర్మ సిన్హా
150) ఇటీవల వరల్డ్ బ్యాంక్, UNICEF విడుదల చేసిన చిన్నపిల్లల పేదల సంఖ్యలో ఇండియాలో ఎంత మొత్తం పేద పిల్లలు ఉన్నారు
A) 75 మిలియన్
B) 52 మిలియన్
C) 65 మిలియన్
D) 60 మిలియన్