151) “స్వావలంబన్ – 2023 ” అనే ప్రోగ్రాం ని ఏ విభాగం/ ఏ సంస్థ నిర్వహించనుంది ?
A) NITI Ayog
B) Indian Navy
C) DPIIT
D) UGC
152) ఇండియాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి సరియైన జతలని గుర్తించండి ?
1. 41వ సైట్ – హోయసాల టెంపుల్స్
2. 42వ సైట్ – శాంతినికేతన్
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
153) సంగీత నాటక అకాడమీ అవార్డుల గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది
1. వీటిని 75 సంవత్సరాల వయసు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన కళాకారులకు ఇస్తారు
2. 2023లో 84 మందికి ఈ అవార్డులు ఇచ్చారు. (70 మంది పురుషులు, 14 మంది మహిళలు)
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
154) ఇటీవల ఇండియా – సింగపూర్ ల మధ్య SIMBEX – 2023 ఎక్సర్ సైజ్ ఎక్కడ జరిగింది ?
A) Andaman Sea
B) Bay of Bengal
C) Arabian Sea
D) South China Sea
155) “Asia’s Largest Distrit Cooling system” ఏ నగరంలో అభివృద్ధి చేయనున్నారు?
A) హైదరాబాద్
B) న్యూఢిల్లీ
C) ముంబాయి
D) అహ్మదాబాద్