156) World Clean Air day ఏ రోజున జరుపుతారు?
A) Sep,7
B) Sep,10
C) Sep,11
D) Sep,9
157) VARUNA – 2023 ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఇండియా – ఫ్రాన్స్ మధ్య నావల్ ఎక్సర్ సైజ్
2. 21వ ఎడిషన్ వరుణ ఎక్సర్ సైజ్ అరేబియా సముద్రంలో జరిగింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
158) “సువిధ ” వెహికిల్ ఫెసిలిటేషన్ సిస్టమ్ ఏ రాష్ట్రానికి చెందిన స్కీం ?
A) పశ్చిమబెంగాల్
B) బెంగళూరు
C) పంజాబ్
D) మధ్యప్రదేశ్
159) “Utah desert” ఏ దేశంలో ఉంది ?
A) USA
B) నమీబియా
C) సుడాన్
D) ఈజిప్ట్
160) ఇటీవల NABARD సంస్థ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ అభివృద్ధికి ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది?
A) FAO
B) IFAD
C) UNDP
D) UNEP