Current Affairs Telugu September 2023 For All Competitive Exams

161) ప్రభుత్వ అధికారులకి సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఇచ్చేందుకు CERT – in సంస్థ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) IBM
B) Microsoft
C) TCS
D) Google Cloud

View Answer
D) Google Cloud

162) “ముఖ్యమంత్రి నిశుల్క్ అన్నపూర్ణ ఫుడ్ పాకెట్ స్కీం” ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) రాజస్థాన్
B) చత్తీస్గడ్
C) మధ్యప్రదేశ్
D) పంజాబ్

View Answer
A) రాజస్థాన్

163) దేశంలో ఉన్న మొత్తం ఎలిఫెంట్ కారిడార్ లు ఎన్ని ?

A) 175
B) 135
C) 125
D) 150

View Answer
D) 150

164) SIMBEX – 23 (సింబెక్స్) ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది ఇండియా – సింగపూర్ మధ్య మారి టైమ్ ఎక్సర్ సైజ్
2. ఈ ఎక్స్ సైజ్ లో ఇండియా తరపున INS – రణ్ విజయ్, INS – కవరట్టి, INS -సింధు కేసరి పాల్గొంటాయి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

165) ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ కి ఫ్రాన్స్ దేశ అవార్డు ఇచ్చారు ?

A) మనీష్ మల్హోత్రా
B) రాజేష్ శర్మ
C) సాబు సిరిల్
D) రాహుల్ మిశ్రా

View Answer
D) రాహుల్ మిశ్రా

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!