Current Affairs Telugu September 2023 For All Competitive Exams

166) ఇటీవల “Project Abhinandan” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) CBSE
B) AICTE
C) NITI Ayog
D) Air India

View Answer
D) Air India

167) ఇండియాలో “అత్యంత వేడి ప్రాంతం (Hottest Place)” ఏది ?

A) జై సల్మీర్
B) జైపూర్
C) శ్రీ గంగానగర్
D) ఝాన్సీ

View Answer
C) శ్రీ గంగానగర్

168) ఇటీవల ఇండియా ఏ దేశం కి వీసా సర్వీసులను బ్యాన్ చేసింది ?

A) పాకిస్తాన్
B) కెనడా
C) ఆఫ్ఘనిస్తాన్
D) చైనా

View Answer
B) కెనడా

169) “Kole Wetlands” ఏ రాష్ట్రంలో ఉంటాయి ?

A) ఒడిషా
B) పశ్చిమ బెంగాల్
C) కేరళ
D) గోవా

View Answer
C) కేరళ

170) PMUY (PM ఉజ్వల యోజన) పథకం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని 2016లో ప్రారంభించారు
2.Ministry of Power దీనిని ప్రారంభించింది

A) 2 మాత్రమే
B) 1 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
B) 1 మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
7 × 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!