Current Affairs Telugu September 2023 For All Competitive Exams

171) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.UNCRC (Convention on the Rights of the Child) ని 1989 లో ఏర్పాటు చేశారు
2.UNCRC చిన్నపిల్లల హక్కుల కోసం పనిచేస్తుంది

A) 1, 2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు

View Answer
A) 1, 2

172) దేశంలో దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన అతిపెద్ద ఆ ఈ విద్యుత్ ప్లాంట్ ఏది ?

A) రావత్ భట్
B) కైగా
C) కూడంకుళం
D) కాక్రిపార

View Answer
D) కాక్రిపార

173) ఇటీవల SCO యొక్క 11వ లా & జస్టిస్ మంత్రుల సమావేశం ఎక్కడ జరగనుంది ?

A) చైనా
B) తజకిస్థాన్
C) రష్యా
D) ఇండియా

View Answer
B) తజకిస్థాన్

174) National Nutrition week 2023లో ఎప్పుడు జరిగింది ?

A) Sep,3-1
B) Sep,1-7
C) Sep,2-9
D) Sep,4-10

View Answer
B) Sep,1-7

175) 37వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?

A) గోవా
B) పంజాబ్
C) ఒడిషా
D) జార్ఖండ్

View Answer
A) గోవా

Spread the love

Leave a Comment

Solve : *
4 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!