Current Affairs Telugu September 2023 For All Competitive Exams

176) World University Rankings 2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని THE -Times Higher Education విడుదల చేసింది
2. ఇందులో తొలి మూడు స్థానాలలో నిలిచిన యూనివర్సిటీలు – ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫర్డ్, MJT

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే.
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

177) “Utkela Airport” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఒడిషా
B) అస్సాం
C) సిక్కిం
D) త్రిపుర

View Answer
A) ఒడిషా

178) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా GCES (General Crop Estimation Survay) మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ని ప్రారంభించారు.
2.GCES యాప్ పోర్టల్ ని DA & FW (Dept of Agriculture & Farmers Welfare) అభివృద్ధి చేసింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

179) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “AI Enabled Counter Drone” ని అభివృద్ధి చేశారు దాని పేరేంటి ?

A) ఇంద్రజాల్
B) గరుడ
C) అగ్నికుల్
D) స్కై రూట్

View Answer
A) ఇంద్రజాల్

180) Best Countries 2023 రిపోర్ట్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని WEF విడుదల చేసింది
2. ఇందులో తొలి 5 స్థానాల్లో ఉన్న దేశాలు – స్విట్జర్లాండ్, కెనడా, స్వీడన్, ఆస్ట్రేలియా,USA 3. ఇండియా ర్యాంక్ – 30

A) 1, 2
B) 1, 3
C) 2, 3
D) All

View Answer
C) 2, 3

Spread the love

Leave a Comment

Solve : *
27 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!