181) ఇటీవల జరిగిన ” డ్యూరాండ్ కప్ – 2023 ” పోటీల్లో ఏ జట్టు విజేతగా నిలిచింది ?
A) మణిపూర్
B) మోహున్ భగన్ సూపర్ జెయింట్
C) ఈస్ట్ బెంగాల్
D) కోల్ కతా క్లబ్
182) Nagorno – Karabakh ప్రాంతం ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదం ?
A) ఆర్మేనియా – అజర్ బైజాన్
B) ఉక్రెయిన్ – రష్యా
C) టర్కీ – ఆర్మేనియా
D) ఇరాన్ – టర్కీ
183) ఇటీవల దివ్యాంగుల కోసం సబల్ యోజన (SABAL) అనే స్కీం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) MP
B) UP
C) హిమాచల్ ప్రదేశ్
D) రాజస్థాన్ న్
184) ఇండియన్ రైల్వే యొక్క గత శక్తి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది ?
A) కాన్పూర్
B) వారణాశి
C) పెరంబూర్
D) వడోదర
185) I2U2 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇందులో సభ్య దేశాలు – ఇండియా ఇజ్రాయెల్, UAE,USA
2. దీనిని ” Western Asia Quad” గా పిలుస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు