186) పర్టిక్యూలర్ మ్యాటర్ (PM) తగ్గింపు కోసం ETS (Emission Trading Scheme) ని ప్రారంభించిన దేశంలోని 2 వ నగరం ?
A) న్యూ ఢిల్లీ
B) ఫరీదాబాద్
C) ఘజియాబాద్
D) అహ్మదాబాద్
187) ఇటీవల ” Sept, 3rd” ని సనాతన ధర్మ డే గా ఈ క్రింది ఏ నగరం ప్రకటించింది ?
A) Louisville,kentucky (USA)
B) Chicago (USA)
C) లండన్
D) పారిస్
188) ఇటీవల ఇండియా ఏ దేశంతో ఉన్న WTO పౌల్ట్రీ విధానాన్ని పరిష్కరించాలని నిర్ణయించింది ?
A) చైనా
B) UAE
C) సౌదీ అరేబియా
D) USA
189) “Global Maritime India Summit – 2023” ఎక్కడ జరగనుంది ?
A) ముంబాయి
B) మాంట్రియల్
C) విశాఖపట్నం
D) లండన్
190) ఇటీవల ఇండియా – శ్రీలంక మధ్య ” Passage Exercise (PASSEX) ఎక్కడ జరిగింది ?
A) విశాఖపట్నం
B) చెన్నై
C) హంబన్ టోటా
D) కొలంబో