Current Affairs Telugu September 2023 For All Competitive Exams

191) ఇటీవల UNCITRAL సౌత్ ఏషియా కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) డాక
C) బ్యాంకాక్
D) ఖాట్మండ్

View Answer
A) న్యూఢిల్లీ

192) “Green Hydrogen Pilots in India” కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?

A) ఇండోర్
B) న్యూఢిల్లీ
C) పూణే
D) చెన్నై

View Answer
B) న్యూఢిల్లీ

193) “Skills on Wheels” ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NITI Ayog
B) DPIIT
C) NSDC
D) IIT – మద్రాస్

View Answer
C) NSDC

194) ఇటీవల ” ISSF వరల్డ్ ఛాంపియన్ షిప్ – 2023″ (షూటింగ్) పోటీలు ఎక్కడ జరిగాయి?

A) జకర్తా
B) మనీలా
C) న్యూఢిల్లీ
D) బాకు

View Answer
D) బాకు

195) ఇటీవల D9 (D – NINE) అనే కొత్త బ్రాండ్ ని ఎవరు ప్రారంభించారు ?

A) MS ధోని
B) దీపక్ చాహర్
C) సచిన్
D) విరాట్ కోహ్లీ

View Answer
B) దీపక్ చాహర్

Spread the love

Leave a Comment

Solve : *
27 × 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!