Current Affairs Telugu September 2023 For All Competitive Exams

16) SWAYATT గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏవి ?
1. దీనిని 2019 లో ప్రారంభించారు
2.GeM (Govt e – Marketplace) ప్లాట్ ఫామ్ మీద మహిళలు, యువతకి సంబంధించిన స్టార్టప్ లకి ప్రోత్సాహం అందించడం కోసం దీనిని ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 1,2
C) B మాత్రమే
D) ఏది కాదు

View Answer
B) 1,2

17) ఇటీవల జరిగిన 5వ జాతీయ వీల్ చైర్ రగ్బీ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఏ రాష్ట్రం విజేతగా నిలిచింది ?

A) కేరళ
B) గుజరాత్
C) MP
D) మహారాష్ట్ర

View Answer
D) మహారాష్ట్ర

18) International Day of Peace ఏ రోజున జరుపుతారు ?

A) Sep, 21
B) Sep, 22
C) Sep, 23
D) Sep, 20

View Answer
A) Sep, 21

19) “Steadfast Defender” అనే ఎక్సెర్ సైజ్ ని ఏ సంస్థ నిర్వహించింది ?

A) G – 20
B) NATO
C) OECD
D) SCO

View Answer
B) NATO

20) ఏషియన్ (ASEAN) ప్రారంభించిన Marine Pollution Response ” ప్రోగ్రాం కి సహాయంకై ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏ షిప్ ని పంపించింది ?

A) ICGS – భువన్
B) ICGS – సముద్ర
C) ICGS – అరిహంత్
D) ICGS – విక్రాంత్

View Answer
B) ICGS – సముద్ర

Spread the love

Leave a Comment

Solve : *
3 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!