Current Affairs Telugu September 2023 For All Competitive Exams

196) “ఖాట్మాండ్ – కళింగ ” లిటరేచర్ ఫెస్టివల్ -2023″ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) ఖాట్మండ్
B) భువనేశ్వర్
C) కటక్
D) లలిత్ పూర్

View Answer
D) లలిత్ పూర్

197) ఇటీవల USA లోని ఏ రాష్ట్రం అక్టోబర్ నెలని “Hindhu Heritage Month”గుర్తించింది ?

A) చికాగో
B) ఫ్లోరిడా
C) సియాటెల్
D) జార్జియా

View Answer
D) జార్జియా

198) పిరికుర తెగలు ఏ దేశంలో కనిపిస్తారు ?

A) కెన్యా
B) ఆస్ట్రేలియా
C) జింబాబ్వే
D) బ్రెజిల్

View Answer
D) బ్రెజిల్

199) “Minuteman – 3” మిస్సైల్ ని ఇటీవల ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది ?

A) USA
B) ఇజ్రాయెల్
C) నార్త్ కొరియా
D) రష్యా

View Answer
A) USA

200) వీరాంగణ దుర్ఘావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) UP
B) కర్ణాటక
C) మహారాష్ట్ర
D) MP

View Answer
D) MP

Spread the love

Leave a Comment

Solve : *
20 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!