Current Affairs Telugu September 2023 For All Competitive Exams

201) ఇటీవల దేశంలోనే మొట్టమొదటి అండర్ గ్రౌండ్ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు ?

A) బెంగళూరు
B) పూణే
C) తిరువనంతపురం
D) కోల్ కతా

View Answer
A) బెంగళూరు

202) ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ చేత ప్రారంభించబడిన ” Let’s Move Forward” కామిక్ బుక్ ని ఏ సంస్థలు రూపొందించాయి?

A) CBSE & NCERT
B) NCERT & UNESCO
C) CBSE & AICTE
D) UNESCO

View Answer
B) NCERT & UNESCO

203) CSIR యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు ?

A) సుమన్ బేరి
B) రాధిక పండిట్
C) N. కలై సెల్వి
D) నీతా శ్రీ

View Answer
C) N. కలై సెల్వి

204) “Mera Bill – Mera Adhikar” స్కీం ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) CBDT
B) CBIC
C) NITI Ayog
D) PM – EAC

View Answer
B) CBIC

205) ADB ప్రకారం FY 24 లో GDP వృద్ధిరేటు ఎంత ?

A) 6.3%
B) 7.1%
C) 6.9%
D) 7.0%

View Answer
A) 6.3%

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!