206) “World’s Highest Fighter Airfield” ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A) సియాచిన్
B) న్యోమా
C) శ్రీనగర్
D) సిమ్లా
207) ఇటీవల 108 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
A) గాంధీనగర్
B) కోయంబత్తూర్
C) మధురై
D) ఓంకారేశ్వర్
208) ఇటీవల KIP (know India Programme) ని ఈ క్రింది ఏ సంస్థ నిర్వహించింది ?
A) PIB
B) NITI Ayog
C) ఆకాశవాణి
D) AICTE
209) “India’s First Solar City ” గా ఏ నగరం నిలిచింది?
A) సాంచీ
B) ఇండోర్
C) రామగుండం
D) పూణే
210) ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైం అచీవ్ మెంటల్ అవార్డు -2023 ని ఎవరికి ప్రధానం చేయనున్నారు ?
A) అమితాబ్ బచ్చన్
B) వహీదా రెహమాన్
C) హేమమాలిని
D) రేఖ