Current Affairs Telugu September 2023 For All Competitive Exams

211) ఇటీవల ” CRIIIO 4 GOOD” అని ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) ICC
B) UNICEF
C) BCCI
D) A,B,C

View Answer
D) A,B,C

212) “India Smart Citis Conclave – 2023” ఎక్కడ జరిగింది ?

A) ఇండోర్
B) న్యూఢిల్లీ
C) బెంగళూరు
D) హైదరాబాద్

View Answer
A) ఇండోర్

213) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.NSKFDC – నేషనల్ సఫాయి కర్మాచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని 1997లో ఏర్పాటు చేశారు
2.NSKFDC సామాజిక న్యాయం & సాధికారిత మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

214) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల 3rd All India Official Language Conference పూణేలో జరిగింది.
2. ఈ ప్రోగ్రాం ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
A) 1 మాత్రమే

215) టైమ్ మ్యాగజైన్ సంస్థ రిపోర్ట్ ప్రకారం The world’s Best Companies of 2023″ లిస్ట్ లో తొలి స్థానంలో నిలిచిన కంపెనీ ?

A) Apple
B) Google (Alphabet)
C) Meta
D) Microsoft

View Answer
D) Microsoft

Spread the love

Leave a Comment

Solve : *
6 × 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!