216) World Rhino day ఏ రోజున జరుపుతారు ?
A) Sep, 22
B) Sep, 23
C) Sep, 24
D) Sep, 21
217) భారతదేశంలో మొట్టమొదటి గొరిల్లా గ్లాస్ ఫ్యాక్టరీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు
A) గుజరాత్
B) బెంగళూరు
C) మహారాష్ట్ర
D) తెలంగాణ
218) ఇటీవల వాతావరణ సమాచారం కోసం ఈ క్రింది ఏ పోర్టల్ ప్రారంభించారు ?
A) వర్ష ( VARSHA)
B) WEATHER
C) WINDS
D) VEGA
219) ఇటీవల ISSF రైఫిల్/ పిస్టోల్ వరల్డ్ కప్ – 2023 పోటీలు ఎక్కడ జరిగాయి ?
A) రియోడి జనీరో
B) లండన్
C) పారిస్
D) బ్రస్సెల్స్
220) ఇటీవల అల్యూమినియం రైల్ కోచెస్ తయారీ కోసం హిందాల్కో కంపెనీ, Metro SPA అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది కాగా ఇది ఏ దేశ కంపెనీ ?
A) ఇటలీ
B) USA
C) సౌత్ కొరియా
D) జర్మనీ