221) ఇటీవల 100% ఇథనోల్ తో నడిచే FFV (Flex Fule Vehicle) ని నితిన్ గడ్కారీ ప్రారంభించారు కాగా దీనిని ఏ సంస్థ తయారు చేసింది ?
A) Maruti suzuki
B) TATA
C) Mahindra
D) Toyota
222) ఇటీవల ” డానియల్ ” అనే తుఫాన్ ఏ దేశంలో వచ్చింది?
A) ఇండోనేషియా
B) ఇజ్రాయెల్
C) లిబియా
D) USA
223) తర్మాన్ షణ్ముగరత్నం ఈ క్రింది ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ?
A) మారిషస్
B) శ్రీలంక
C) ఫిజి
D) సింగపూర్
224) “Moon Sniper” అనే మిషన్ ఏ దేశం కి చెందినది?
A) USA
B) ఇజ్రాయెల్
C) ఫ్రాన్స్
D) జపాన్
225) ఇటీవల 13వ ఇండో – పసిఫిక్ ఆర్మీ చీఫ్ ల సమావేశం ఎక్కడ జరిగింది ?
A) మనీలా
B) బ్యాంకాక్
C) మెల్ బోర్న్
D) న్యూ ఢిల్లీ