226) ఇటీవల స్వరాజ్ ట్రాక్టర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమాకం అయ్యారు?
A) నీరజ్ చోప్రా
B) సచిన్ టెండూల్కర్
C) విరాట్ కోహ్లీ
D) MS ధోని
227) “First Global Symposium on Farmers” సభ ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) ఇండోర్
C) బెంగళూరు
D) అహ్మదాబాద్
228) ఇటీవల 2వ ఎడిషన్ నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?
A) విశాఖపట్నం
B) న్యూఢిల్లీ
C) ముంబాయి
D) కోల్ కతా
229) ఇటీవల IPBES సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ” Invasive Species” వల్ల గ్లోబల్ ఎకానమీకి ఎంత నష్టం జరుగుతుందని తెలిపింది? (ఒక సంవత్సరంలో)
A) 423 బిలియన్ డాలర్లు
B) 520 బిలియన్ డాలర్లు
C) 375 బిలియన్ డాలర్లు
D) 650 బిలియన్ డాలర్లు
230) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల AP ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సంస్థ, 7500 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధి కోసం SBI తో MOU కుదుర్చుకుంది.
2. ఈ ఒప్పందంలో భాగంగా SBI సంస్థ CGTMSE క్రింద 10లక్షల ఎలాంటి పూచికత్తు లేని రుణాలు ఇవ్వనుంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు