231) “World Sanskrit Day” ఏ రోజున జరుపుతారు?
A) శ్రావణమాసం పౌర్ణమి (Aug 31)
B) Aug, 30
C) Aug, 29
D) Aug, 28
232) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల Men’s Hockey 5S ఏషియా కప్ – 2023 పోటీలు ఒమన్ లోని సలాహ్ లో జరిగాయి
2. ఈ హాకీ పోటీలలో పాకిస్తాన్ ని ఓడించి ఇండియా విజేతగా నిలిచింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
233) ఇటీవల నార్మన్ బోర్లాగ్ అవార్డు – 2023 ని ఎవరికి ఇచ్చారు ?
A) MS స్వామి నాథన్
B) స్వాతి నాయక్
C) సౌమ్య స్వామినాథన్
D) ప్రథమ్ ఫౌండేషన్
234) ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ వ్యక్తికి రామన్ మెగసెసే అవార్డు ప్రకటించారు?
A) కైలాష్ సత్యార్థి
B) సుధా మూర్తి
C) జగ్గీ వాసుదేవ్
D) రవి కన్నన్
235) India’s First Online Gaming Centre of Excellence ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A) షిల్లాంగ్
B) బెంగళూరు
C) చెన్నై
D) హైదరాబాద్