236) “Pink bollworm” ఏ పంటకి వచ్చే వ్యాధి ?
A) వరి
B) చెరుకు
C) ప్రత్తి
D) మొక్కజొన్న
237) Narwhal/Hai Kun ఏ దేశానికి చెందిన సబ్ మెరైన్ షిప్ ?
A) చైనా
B) తైవాన్
C) నార్త్ కొరియా
D) జపాన్
238) NOOR -3 మిలిటరీ శాటిలైట్ ఏ దేశానికి చెందినది ?
A) ఇరాన్
B) ఇరాక్
C) ఇజ్రాయెల్
D) సౌదీ అరేబియా
239) ఇటీవల ప్రపంచంలో ఎత్తైన “Flighter Air field” ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A) సియాచిన్
B) శ్రీనగర్
C) న్యోమా (లడక్)
D) షిమ్లా
240) ఇటీవల జరిగిన G – 20 సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులకి AP కి చెందిన దేనిని గిఫ్ట్ గా ఇచ్చారు ?
A) ఆత్రేయపురం పూతరేకులు
B) బొబ్బిలి వీణ
C) తిరుపతి లడ్డు
D) అరకు కాఫీ