241) Global Innovation Index -2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని WEF ప్రకటిస్తుంది
2. ఇందులో ఇండియా ర్యాంక్ – 40 3. ఇందులో Top -5 స్థానాల్లో నిలిచిన దేశాలు – స్విట్జర్లాండ్ స్వీడన్, USA,UK సింగపూర్
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
242) Smart Cities Misson ప్రోగ్రాం ని ఎప్పుడు ప్రారంభించారు
A) 2014
B) 2016
C) 2015
D) 2018
243) నట్టాయ బూచాతం ఏ దేశానికి చెందిన మహిళ ( క్రికెట్ ) బౌలర్ ?
A) శ్రీలంక
B) నేపాల్
C) కెన్యా
D) థాయిలాండ్
244) ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రకటించింది ?
A) ఒడిషా
B) ఛత్తీస్ ఘడ్
C) మధ్యప్రదేశ్
D) బీహార్
245) ఇటీవల “UN Climate Ambition Summit – 2023” ఎక్కడ జరిగింది ?
A) మాంట్రియల్
B) పారిస్
C) న్యూయార్క్
D) లండన్