21) ISS (International Space Station) లో సభ్య సంస్థలు ఏవి?
1.NASA
2.ISRO
3.ROSCOMOS
4.ESA
5.CSA
6.JAXA
A) 1,2,4,5
B) 2,3,5
C) 1,3,4
D) 1,3,4,5,6
22) యుధ్ అభ్యాస్ ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది ఇండియా – USA ల మధ్య ఆర్మీ ఎక్సర్సైజ్
2. ఇది 2023లో అలస్కాలో జరిగింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
23) “2023 Trade Finance Gap, Growth and Jobs Survey” అనే రిపోర్టుని ఏ సంస్థ విడుదల చేసింది ?
A) ADB
B) IMF
C) AIIB
D) World Bank
24) ఇండియాలో మొట్టమొదటి ” AI ఆధారిత ఆంటీ డ్రోన్ సిస్టం ” పేరేంటి ?
A) అణ్వస్త్ర
B) మాయాడ్రోన్
C) ఇంద్రజాల్
D) గరుడ డ్రోన్
25) ఇటీవల “DSC A20” అనే డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ ని టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) వెస్ట్ బెంగాల్
B) తమిళనాడు
C) పంజాబ్
D) మహారాష్ట్ర