Current Affairs Telugu September 2023 For All Competitive Exams

246) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో ప్రపంచంలో అతి పొడవైన నటరాజ విగ్రహాన్ని ప్రారంభించారు ?

A) చెన్నై
B) మధురై
C) న్యూఢిల్లీ
D) కోయంబత్తూర్

View Answer
C) న్యూఢిల్లీ

247) ఇటీవల భారత్ ఈ క్రింది ఏ దేశానికి అతి పెద్ద ఎగుమతిదారుగా అవతరించింది ?

A) శ్రీలంక
B) జపాన్
C) సౌత్ కొరియా
D) బంగ్లాదేశ్

View Answer
D) బంగ్లాదేశ్

248) “భారత్ డ్రోన్ శక్తి ఎగ్జిబిషన్ 2023” ఏ రాష్ట్రంలో జరిగింది ?

A) మధ్యప్రదేశ్
B) ఉత్తర ప్రదేశ్
C) ఒడిషా
D) తమిళనాడు

View Answer
B) ఉత్తర ప్రదేశ్

249) ఇటీవల ” Drone Based SAR Systam” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Skyroot
B) IG Drones
C) Dhruv
D) Galax Eye

View Answer
D) Galax Eye

250) ఇటీవల “Best Tourism Village – 2023” అవార్డు పొందిన ఖంగ్ తాంగ్ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఒడిషా
B) అస్సాం
C) జార్ఖండ్
D) మేఘాలయ

View Answer
D) మేఘాలయ

Spread the love

Leave a Comment

Solve : *
5 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!