251) ఇటీవల SIMC (సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ ) యొక్క ఇంటర్నేషనల్ మీడియేషన్ ప్యానెల్ మెంబర్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) SA బాబ్డే
B) జాస్తి చలమేశ్వర్
C) లావు నాగేశ్వరరావు
D) NV రమణ
252) “share Market”అనే అన్ లైన్ స్టాక్ బ్రోకింగ్ యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) CRED
B) UPSTOX
C) Phone pe
D) Paytm
253) ఇటీవల G – 20 సమావేశంలో ” మిల్లెట్ దీదీస్ ” పేరుతో పిలవబడే ఏ రాష్ట్ర మహిళలు మిల్లెట్ల గురించి ప్రసంగించారు ?
A) పశ్చిమ బెంగాల్
B) బీహార్
C) ఒడిషా
D) జార్ఖండ్
254) ఇటీవల ఆండ్రాయిడ్ ఫోన్ లలో ఎర్త్ క్వీక్ అలర్ట్ సిస్టం ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) Google
B) Microsoft
C) IBM
D) TCS
255) నాచురల్ ఫార్మింగ్ ని ప్రోత్సహించేందుకు ” Mobile Van Program ” రాష్ట్రం ప్రారంభించింది ?
A) UP
B) కేరళ
C) AP
D) హిమాచల్ ప్రదేశ్