Current Affairs Telugu September 2023 For All Competitive Exams

256) ఇటీవల ఇండియన్ నేవీ టెక్నికల్ గా భాగస్వామ్యం మరియు పరిశోధన కోసం ఏ సంస్థతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంది ?

A) IIT – మద్రాస్
B) IISC – బెంగళూరు
C) IIT – హైదరాబాద్
D) NIOT

View Answer
B) IISC – బెంగళూరు

257) ఇటీవల PM – కిసాన్ పథకం కోసం ప్రారంభించబడిన AI Chatbot ఏది?

A) రైతు మిత్ర
B) e – రైతు సేవా
C) కిసాన్ సేవా
D) కిసాన్ e – మిత్ర

View Answer
D) కిసాన్ e – మిత్ర

258) “India Aeging Report – 2023” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని UNFPA, IIPS లు విడుదల చేశాయి
2. ఈ రిపోర్టులో ప్రస్తుతం ఇండియాలో 10% వృద్ధి జనాభా ఉందని ఇది 2036 నాటికి 14.36% ఉండనుందని, 2050 నాటికి 20.8% ఉండనుందని తెలిపింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

259) “India ‘s First UPI – ATM” ని ఏ సంస్థ ఏర్పాటు చేసింది ?

A) TATA
B) SEBI
C) Hitachi
D) L & T

View Answer
C) Hitachi

260) ఇటీవల ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ – 2023 ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) ఇండోర్
D) గాంధీనగర్

View Answer
A) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
27 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!