261) ఇటీవల World Federation For Medical Education (WFME) యొక్క గుర్తింపు పొందిన భారత మెడికల్ సంస్థ ?
A) AIIMS
B) ICMR
C) NMC
D) JIPMER
262) ఇటీవల ” One nation – One Election” అవకాశాలని పరిశీలించేందుకు ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు ?
A) రామ్ నాథ్ కోవింద్
B) అమిత్ షా
C) పీయూష్ గోయల్
D) జగదీప్ దన్ ఖడ్
263) 2022 – NTCA డేటా ప్రకారం పులుల సంఖ్య పరంగా తొలి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ?
A) కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్
B) మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు
C) మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్
D) కర్ణాటక, తమిళనాడు, కేరళ
264) ఇటీవల ” P -7 Heavy drop system” అనే పారాచూట్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) HAL
B) NAL
C) Spacex
D) DRDO
265) GSITI (Geological Survey of India Training Institute) ఎక్కడ ఉంది?
A) పూణే
B) బెంగళూరు
C) హైదరాబాద్
D) నాగపూర్