266) OECD ప్రకారం FY 24 లో GDP వృద్ధిరేటు ఎంత ?
A) 7.1%
B) 8.2%
C) 6.9%
D) 6.3%
267) SAFF (సౌత్ ఏషియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ) అండర్ – 16 మెన్స్ పోటీల్లో ఏ దేశం విజేతగా నిలిచింది ?
A) బంగ్లాదేశ్
B) మయన్మార్
C) నేపాల్
D) ఇండియా
268) ఇటీవల పాత పార్లమెంట్ భవనం కి ఏ పేరు పెట్టారు ?
A) రాజ్ భవన్
B) అమృత్ భవన్
C) నెహ్రూ సదన్
D) సంవిధాన్ సదన్
269) “Khanam prahari” అనే యాప్ ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) Ministry of coal
B) Home affairs
C) Commerce & Industries
D) Defence
270) ఇటీవల గిగ్ వర్కర్స్ కి 4 లక్షల ఇన్సూరెన్స్ ని ఏ రాష్ట్రం ప్రకటించింది ?
A) ఉత్తర ప్రదేశ్
B) కర్ణాటక
C) మధ్యప్రదేశ్
D) మహారాష్ట్ర