271) ఇటీవల ICICI బ్యాంక్ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి స్టార్టప్ ఏకోసిస్టం ని ఏర్పాటు చేయనుంది ?
A) IIT – కాన్పూర్
B) IIT – మద్రాస్
C) IIT – బాంబే
D) IIT – ఢిల్లీ
272) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏ నగరంలో కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కి శంకుస్థాపన చేశారు ?
A) వారణాశి
B) కోల్ కతా
C) ఇండోర్
D) లక్నో
273) ఇటీవల ఏ రాష్ట్ర CM కి Lee Kuan Yew Exchange Fellowship అవార్డుని ఇచ్చారు ?
A) అస్సాం
B) తమిళనాడు
C) ఒడిషా
D) ఆంధ్ర ప్రదేశ్
274) “Sarpanch Samvaad” (సర్పంచ్ సంవాద్) అనే యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) NIRD
B) ICAR
C) IIT – మద్రాస్
D) QCI
275) Sakhalin Island ఏ దేశంలో ఉంది ?
A) చైనా
B) రష్యా
C) USA
D) Uk