Current Affairs Telugu September 2023 For All Competitive Exams

276) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ONDC (Open network for Digital Commerce) ని DPIIT ప్రారంభించింది
2. ఇటీవల ” ONDC in a box” ని ప్రారంభించిన మొదటి ఫారిన్ బ్యాంక్ – HSBC

A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు

View Answer
A) 1,2

277) ఇండియా ఇటీవల ” Invest Forum – 2023″ ని ఏ దేశంతో కలిసి నిర్వహించింది ?

A) సౌదీ అరేబియా
B) UAE
C) ఇజ్రాయెల్
D) కెనడా

View Answer
A) సౌదీ అరేబియా

278) ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 12ఫీట్ల గాంధీ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు ?

A) న్యూఢిల్లీ
B) చంపారన్
C) ఫోర్ బందర్
D) ఇండోర్

View Answer
A) న్యూఢిల్లీ

279) బుర చపోరి వైల్డ్ లైఫ్ శాంక్చుయారి ఏ రాష్ట్రంలో ఉంది ?

A) జార్ఖండ్
B) మధ్యప్రదేశ్
C) త్రిపుర
D) అస్సాం

View Answer
D) అస్సాం

280) ఇటీవల ఇండియన్ నేవీ యొక్క 3వ MCA (Missile Cum Ammuunition) బార్జ్ ( Barge) ని ఎక్కడ ప్రారంభించారు ?

A) కొచ్చిన్
B) చెన్నై
C) గోవా
D) విశాఖపట్నం

View Answer
D) విశాఖపట్నం

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!