281) ఇటీవల ముఖ్యమంత్రి శ్రామిక్ కళ్యాణ్ యోజన పథకం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) జార్ఖండ్
B) సిక్కిం
C) అరుణాచల్ ప్రదేశ్
D) గోవా
282) ఇటీవల సెప్టెంబర్ లో త్రైమాసికంకి గాను ” Best Performing Currency” గా ఏ దేశ కరెన్సీ నిలిచింది ?
A) ఆఫ్ఘనిస్తాన్
B) USA
C) జపాన్
D) ఇండియా
283) అగర్తలా – అకౌర (Akhoura) రైల్ లింక్ ఏ దేశాల మధ్య ఉంది ?
A) ఇండియా – నేపాల్
B) ఇండియా – భూటాన్
C) ఇండియా – మయన్మార్
D) ఇండియా – బంగ్లాదేశ్
284) ప్రపంచంలో మొట్టమొదటి సారిగా “The Ad Astra Fund” అనే ఆటోమేటెడ్ ఫండ్ ని ఏ సంస్థ ప్రారంభించింది.
A) SEBI
B) Savart
C) TATA AIG
D) SBI mutual Fund
285) ఇటీవల దేశంలోని మొట్టమొదటి “Cartography Museam” ఎక్కడ ప్రారంభించారు
A) మస్సోరి
B) కోల్ కతా
C) న్యుడిల్లి
D) బెంగళూరు