286) ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించిన Man is Mysteria ఒక ?
A) Pangolin
B) Butterfly
C) Fish
D) Frog
287) రష్యా గుర్తింపు పొందిన కార్లని తమ దేశంలో నిషేధించనున్నట్లు ఏ దేశం ప్రకటించింది ?
A) ఉక్రెయిన్
B) పోలాండ్
C) స్వీడన్
D) ఐస్ ల్యాండ్
288) “Digital India Conference of State IT Minister” సమావేశం ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) హైదరాబాద్
D) పూణే
289) “Kalombo waterfall” ఏ దేశంలో ఉంది?
A) శ్రీలంక
B) జాంబియా
C) వెనిజులా
D) కెనడా
290) ఇటీవల ” Priceless.com” అనే ప్రోగ్రాం ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) Tourism
B) Finance
C) Commerce & Industry
D) Agriculture