291) క్రింది వానిలో సరియైనవి ఏవి ?
(104వ రాజ్యాంగ సవరణ గురించి )
1.ఈ సవరణ ద్వారా SC, ST లకి రిజర్వేషన్లని 70 నుండి 80 ఏళ్ల కి పెంచారు.
2. లోక్ సభ,అసెంబ్లీలలో ఆంగ్లో – ఇండియన్ లకి ఉన్న రిజర్వ్ డ్ స్థానాలను తొలగించారు
A) 1, 2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు
292) కైమూర్ వైల్డ్ లైఫ్ శాంక్చూయరి చేరి ఏ రాష్ట్రంలో ఉంది ?
A) బీహార్
B) రాజస్థాన్
C) మధ్యప్రదేశ్
D) ఛత్తీస్ ఘడ్
293) ఇటీవల FTII -(Film and Television Institute of India)ప్రెసిడెంట్ గా ఎవరు నియామకం అయ్యారు ?
A) అనుఏమ్ ఖేర్
B) నవాజుద్దీన్ సిద్ధిఖీ
C) హీమామాలిని
D) R. మాధవన్
294) నార్మల్ బోర్లాగ్ అవార్డు గెలుపొందిన తొలి భారతీయుడు ఎవరు ?
A) MS స్వామినాథన్
B) అదితి ముఖర్జీ
C) స్వాతి నాయక్
D) రాజేంద్ర సింగ్
295) ఇటీవల ప్రారంభించిన ” G 20 India” యాప్ ని ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది ?
A) Home Affairs
B) Information Technology & Electronics
C) Commerce & Industries
D) External Affairs