Current Affairs Telugu September 2023 For All Competitive Exams

26) “Exercise BRIGHT STAR – 23” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది ఇండియా -USA – ఈజిప్ట్ ల మధ్య ఎక్సర్ సైజ్
2. ఈజిప్ట్ లోని మహమ్మద్ నగీబ్ లో జరుగుతున్న ఈ ఎక్సర్ సైజ్ ఒక మిలిటరీ ఎక్సర్ సైజ్

A) 1 మాత్రమే
B) 1, 2
C) 2 మాత్రమే
D) ఏది కాదు

View Answer
B) 1, 2

27) “Vulca 20 – 20 ” అనే ప్రాజెక్టుని ఏ దేశం ప్రారంభించింది ?

A) USA
B) UK
C) చైనా
D) రష్యా

View Answer
B) UK

28) భారతదేశం వెలుపల రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ప్రారంభించనున్నారు ?

A) లండన్
B) పారిస్
C) సిడ్ని
D) న్యూజెర్సీ

View Answer
D) న్యూజెర్సీ

29) ఇటీవల ” LEADS Summit” అనే లీడర్ షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాo ని ఏ సంస్థ నిర్వహించింది ?

A) CII
B) FICCI
C) NITI Ayog
D) NASSCOM

View Answer
B) FICCI

30) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల మొదటి “బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరమ్” సమావేశం మాస్కోలో జరిగింది
2. ఈ బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం సమావేశంలో తెలంగాణకి చెందిన శాంత తౌటం కి ” వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు ” ఇచ్చారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

Spread the love

Leave a Comment

Solve : *
16 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!