Current Affairs Telugu September 2023 For All Competitive Exams

296) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల 45 WHC (World Heritage Committe) సెషన్ సమావేశాలు సౌదీ అరేబియాలోని రియాజద్ లో జరిగాయి
2.WHC సమావేశాన్ని UNESCO నిర్వహించింది. కాగా దీనికి సౌదీ అరేబియా అధ్యక్షత వహించింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

297) ఇటీవల NGT ఏ రాష్ట్రంలో క్రూయిజ్ షిప్ ల వాడకాన్ని బ్యాన్ చేసింది ?

A) ఉత్తర ప్రదేశ్
B) పశ్చిమ బెంగాల్
C) తమిళనాడు
D) మధ్యప్రదేశ్

View Answer
D) మధ్యప్రదేశ్

298) సంగీత నాటక అకాడమీ 2023 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అవార్డు పొందిన వ్యక్తులు ఎవరు ?
1.కొలంకి లక్ష్మణరావు
2.పండితారాధ్యుల సత్యనారాయణ
3.మహంకాళి శ్రీమన్నారాయణ మూర్తి
4.మహాభాష్యం చిత్తరంజన్

A) 1,3,4
B) 1,2,3
C) 2,4
D) All

View Answer
D) All

299) ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజన, పడాపుష్టి యోజన అనే పథకాలని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఒడిశా
B) మధ్యప్రదేశ్
C) గుజరాత్
D) మహారాష్ట్ర

View Answer
A) ఒడిశా

300) SHREYAS ప్రోగ్రాం గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది SC, OBC విద్యార్థులకి విద్య నైపుణ్య శిక్షణ ఇచ్చే ప్రోగ్రాం
2. దీనిని 2014 లో ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
22 × 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!