301) G -20 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని 1999 ఏర్పాటు చేశారు
2.G -20 కూటమి 85% గ్లోబల్ GDP, 75% గ్లోబల్ ట్రేడ్ అలాగే, 2/3 ప్రపంచ జనాభా, 60% ప్రపంచ విస్తీర్ణం ని కలిగి ఉంది
3.G – 20 ప్రధాన కార్యాలయం లండన్ లో ఉంది
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
302) CALIPSO మిషన్ ని ఏ సంస్థ ప్రయోగించనుంది ?
A) IMO
B) ISRO
C) UNEP
D) NASA
303) “International literacy day” ఏ రోజున జరుపుతారు ?
A) Sep,10
B) Sep,8
C) Sep,11
D) Sep,9
304) ఇటీవల ” Med Tech Expo” ప్రోగ్రాం ఎక్కడ జరిగింది?
A) గాంధీనగర్
B) న్యూఢిల్లీ
C) లక్నో
D) చెన్నై
305) ఇటీవల IOCL కంపెనీకి తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ ఎలక్ట్రిక్ వెహికల్ ని ఏ సంస్థ తయారు చేసింది ?
A) TATA Motors
B) Toyota
C) L & T
D) Ashok Leyland
306) ఇటీవల ” గృహ ఆధార్ ” పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) గోవా
B) ఒడిశా
C) UP
D) MP