Current Affairs Telugu September 2023 For All Competitive Exams

31) ఇటీవల IGBC ప్లాటినం రేటింగ్ లో భాగంగా ” Green Railway Station” హోదా పొందిన దేశంలోని 2వ రైల్వే స్టేషన్ ఏది ?

A) విజయవాడ
B) సికింద్రాబాద్
C) విశాఖపట్నం
D) కాచిగూడ

View Answer
A) విజయవాడ

32) బ్రుసెల్లా కానీస్ అనే వ్యాధి ఏ జంతువు /జీవి నుండి మానవునికి సోకుతుంది ?

A) కుక్కలు
B) పక్షులు
C) గబ్బిలాలు
D) పశువులు

View Answer
A) కుక్కలు

33) “US Open – 2023” ఉమెన్స్ సింగిల్స్ విజేత ఎవరు ?

A) ఇగా స్వీయాటిక్
B) కోకో గాఫ్
C) ఎమ్మ రాడుకాన్
D) అరైనా సబలెంకా

View Answer
B) కోకో గాఫ్

34) కిసాన్ రిన్ పోర్టల్ (Kisan Rin Portal) ని ఎవరు ప్రారంభించారు ?

A) నిర్మలా సీతారామన్
B) నరేంద్ర మోడీ
C) ద్రౌపది ముర్ము
D) అమిత్ షా

View Answer
A) నిర్మలా సీతారామన్

35) “హిమాలయ దివాస్ “ని ఏ రాష్ట్రం జరుగుతుంది?

A) హిమాచల్ ప్రదేశ్
B) సిక్కిం
C) అరుణాచల్ ప్రదేశ్
D) ఉత్తరాఖండ్

View Answer
D) ఉత్తరాఖండ్

Spread the love

Leave a Comment

Solve : *
9 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!